మీ ఫోన్‌ని పవర్‌ఫుల్ స్పీకర్ సిస్టమ్‌గా ఇలా వాడొచ్చు Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మీ దగ్గర రెండు గానీ అంతకన్నా ఎక్కువ ఫోన్లు ఉంటే వాటిని ఇంట్లో కావలసిన ప్రదేశంలో అమర్చుకోవడం ద్వారా ఒకే ఆడియో అన్నింటిలోనూ శక్తివంతంగా విన్పించేలా అద్భుతమైన స్పీకర్ సిస్టమ్‌ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.kattwinkel.android.soundseeder.speaker