New – Google Contacts కొత్త ప్రివ్యూ వాడడం ఎలా?
వీడియో లింక్ ఇది:
Google Contacts కొత్త ప్రివ్యూ ఈరోజే కొన్ని గంటల క్రితం అందుబాటులోకి వచ్చింది.
ఆండ్రాయిడ్, iPhoneలలో మనం Google అకౌంట్ ద్వారా సేవ్ చేసుకునే ఫోన్ నెంబర్లు, కాంటాక్టులు అన్నీ Google Contactsతో సేవ్ అవుతాయన్న విషయం తెలిసిందే కదా. ఈ నేపధ్యంలో Google Contactsకి Google సంస్థ కొత్త రూపం ఈరోజే అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని ద్వారా డూప్లికేట్ కాంటాక్టులను గుర్తించి డిలీట్ చెయ్యడం వంటి పలు ఆప్షన్లున్నాయి. అదెలా ఉందో ఇప్పుడు చూద్దాం..
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com