You no need to have separate webcam attached to your pc in order to make video calls. If you have Android phone with Camera you can use phone’s camera as Webcam for PC 🙂
In this video I demonstrated entire procedure pratically. It’s very simple and funny.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ ఫ్రెండ్స్, రెలెటివ్స్‌తో వీడియో ఛాట్ చేసుకోవడానికి మీ పిసికి Webcam లేదా?
మీ దగ్గర ఎటూ కెమెరా ఫోన్ ఉంది కదా.. ఆ కెమెరాని మీ పిసి యొక్క Webcamగా వాడేసుకుంటే పోలా.. 🙂
వినడానికి ఇది అసాధ్యమనిపిస్తోంది కదూ.. 🙂 అయితే ఈ వీడియో చూడండి అది ఎంత ఈజీ పనో ప్రాక్టికల్‌గా నేను చేసి చూపించడం జరిగింది.
ఈ టెక్నిక్‌తో మీ ఫోన్ కెమెరాని మీ పిసి యొక్క Webcamగా వాడేసుకుని Skype, Google+ వంటి అన్ని చోట్లా వీడియో ఛాటింగ్ చేసేసుకోవచ్చు.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్