Lens flare and glow effects have their own significance in photo editing and designing. Every design needs some sort of light effect in order to get special feel.
In this video I demonstrated how to add Lens Flare effect to any image with Photoshop.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
తళుక్కున మెరిసే నవ్వు మీ ఫొటోలకు కావాలా? ఇంత సింపుల్‌గా సాధించవచ్చు
పలువరుస తళుక్కుమంటే చాలా అందంగా ఉంటుంది కదా.. రియల్‌గా అది సాధ్యం అవడం కష్టం కానీ ఫొటోషాప్‌తో చాలా ఈజీగా తళుక్కుమన్పించవచ్చు.
ఏమాత్రం ఫొటోషాప్‌పై అవగాహన లేని వారు కూడా చిటికెలో అర్థం చేసుకునేలా ఈ వీడియో ట్యుటోరియల్‌ని తీర్చిదిద్దడం జరిగింది.
దీన్ని చూశాక మీరూ మీ ఫొటోలపై ప్రయత్నించడం ఖాయం.
గమనిక: రకరకాల ఫొటో ఎఫెక్టులను ఆస్వాదించే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు