Smart Objects allow Photoshop users to do some powerful things, but if you haven’t used them before it can be challenging to understand how to use them. Adobe describes Smart Object this
way, “Smart Objects are layers that contain image data from raster or vector images, such as Photoshop or Illustrator files. Smart Objects preserve an image’s source content with all its
original characteristics, enabling you to perform nondestructive editing to the layer.”
Like anything else in Photoshop, the best way to learn about Smart Objects is to start using them and experiment. The tutorials featured in this post will show some examples of what is
possible with Smart Objects, and they’ll provide a good starting point for you.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
ఫొటోషాప్‌లో ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత కూడా ఎడిట్ చేయాలా? అయితే Smart Objects ఎలా వాడాలో ఇక్కడ చూడండి
వీడియో లింక్ ఇది:
చాలా చిన్న టెక్నిక్.. బట్ చాలా పవర్‌ఫుల్.. ఫొటోషాప్ నేర్చుకునే, వాడే ప్రతీ ఒక్కరూ Smart Objects గురించి తెలుసుకుని తీరాలి..
లేదంటే text వంటి వాటికి ఎఫెక్టులు అప్లై చేశాక వాటిని మార్చడం కుదరదు. అదే Smart Objectగా మార్చేస్తే ఎఫెక్టులు అప్లై చేశాక కూడా ఆ textలో అక్షరాలు మార్చుకోవచ్చు.
Smart Objects అంటే ఏమిటి, అదెలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చాలా ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
గమనిక: ఫొటోషాప్‌పై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్