• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Use SIM Card in Your PC Laptop to Use 3G, 2G Data, Phone Calls & SMS with USB Adapter

August 25, 2014 by computerera

  • Facebook
  • WhatsApp

SIM కార్డ్‌ని మీ పిసి/లాప్‌టాప్‌లో ఇంటర్నెట్, ఫోన్ కాల్స్, SMSల కోసం ఎలా వాడుకోవచ్చు?

వీడియో లింక్ ఇది:

మీ దగ్గర లాప్‌టాప్ ఉండీ, ఎక్కువ బయట తిరుగుతూ ప్రయాణాలు చేయాల్సి వస్తే లేదా మీ ఇంట్లో పిసి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి కూడా కొన్నిసార్లు మీ నెట్ పనిచేయకపోతే.. అలాంటప్పుడు క్షణాల్లో నెట్ పొందాలనుకుంటున్నారా?

ఈ వీడియోలో నేను చూపించిన మాదిరి డివైజ్‌ల ద్వారా ఏ కంపెనీకి చెందిన SIM కార్డునైనా మీ పిసిలో అమర్చుకుని ఆ SIMలో నెట్ బ్యాలెన్స్ వేసుకుని నెట్ వాడుకోవచ్చు. ఆ నెంబర్‌కి వచ్చే కాల్స్, SMSలు పిసి నుండే ఆన్సర్ చేయొచ్చు, ఫోన్ కాల్సూ చేసుకోవచ్చు. అంతే కాదు అందులో ఓ మెమరీ కార్డ్ అమర్చుకుని దాన్ని పెన్‌డ్రైవ్‌గానూ వాడుకోవచ్చు.

ఇలా పలు రకాల ప్రయోజనాలను కలిగించే డివైజ్ గురించి ఈ వీడియోలో చూడండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in