Microsoft Office 2013 provides extensive support for large number of World Languages including Indian language Telugu. It provides spell check option and auto suggestions generated from
internal dictionary to correct mistakes while typing in regional languages.
In this video demonstration I explained how to download and install proofing tools for Word 2013 and use them while preparing documents. I also explained how to add custom words into
dictionary.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
తెలుగులో తప్పులు టైప్ చేస్తున్నారా…. ఇలా సరిచేసుకోండి..
Wordలో ఇంగ్లీషులో తప్పులు టైప్ చేస్తే స్పెల్లింగ్ మిస్టేక్‌లు సరి చేసుకునే ఆప్షన్ ఎటూ కన్పిస్తుంది బాగానే ఉంది…
మరి ఇలాగే తెలుగులో తప్పులు టైప్ చేస్తే సరిచేసే సదుపాయం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదా….
సరిగ్గా ఈ అవసరం తీర్చడానికే నేను ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఉపయోగపడుతుంది.
తెలుగులో పేరాల కొద్దీ టైప్ చేసేవారు తాము టైప్ చేసే దానిలో తప్పులు దొర్లకుండా ఉండడానికి ఈ వీడియో ఖచ్చితంగా పనికొస్తుంది. సో మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– – నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్