మీ ఫోన్లో ఉన్న 2G, 3Gలను Wi-Fi Hotspotగా మార్చుకుని ఇతర ఫోన్లలోకీ లాప్‌టాప్‌లోకి వైర్‌లెస్‌గా పొందడం ఎలా?..
వీడియో లింక్ ఇది:
మీ దగ్గర 2, 3 ఫోన్లు ఉన్నాయనుకుందాం. ఒక ఫోన్‌లో 2G లేదా 3G బ్యాలెన్స్ ఉంది. ఇతర ఫోన్లకీ ఆ 3G బ్యాలెన్స్ పైసా అదనపు ఖర్చు లేకుండా వాడుకోవచ్చని తెలుసా?
అంతే కాదు మీ ఫోన్లో ఉన్న నెట్ బ్యాలెన్స్‌ని లాప్‌టాప్‌లోకీ వైర్‌లెస్‌గా వాడుకోవచ్చు. ఇలా ఇతర ఫోన్లకీ, లాప్‌టాప్‌కీ ఒక ఫోన్‌లోని నెట్ బ్యాలెన్స్ వైర్‌లెస్‌గా వాడుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడండి.
గమనిక: Facebook యూజర్లకి ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com