మీ ఫోన్‌ని బూటబుల్ డివిడిగా వాడుకోవడం ఎలా? –
వీడియో లింక్ ఇది:
కంప్యూటర్లో windows, linux లాంటివి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు బూటబుల్ సిడి, డివిడిలను రైట్ చేసుకోవడానికి ఖాళీ discలను వేస్ట్ చేస్తుంటాం కదా.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీ ఫోన్‌నే బూటబుల్ dvdగా వాడేసి మీకు కావలసిన ఆపరేటింగ్ సిస్టమ్ పిసిలో ఫోన్ నుండే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్