మీ ఫోన్‌ని కంప్యూటర్ కి వైర్ లెస్ స్పీకర్‌గా ఎలా వాడుకోవచ్చు?
వీడియో లింక్ ఇది:
మీ లాప్‌టాప్‌లో ప్లే చేసుకునే పాటలు, వీడియోల్ని వేరే రూమ్‌లో ఉండి మీ ఫోన్ ద్వారా వినాలనుకుంటున్నారా?
మీ లాప్‌టాప్, డెస్క్‌టాప్‌కి మీ ఫోన్‌నే ఓ స్పీకర్‌గా వాడేసుకోవాలనుకుంటున్నారా?
వినడానికే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా… అయితే అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. మీరే చూసేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com