When you are going to attend an interview or meeting an important person, or moving outside anywhere you must be well dressed and your facial look plays a crucial role.
Keeping this in mind most of the womens carry small mirror in their handbag. No need to carry them nowonwards. You can turn your smartphone as excellent mirror with the application I demonstrated in this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ ఫోన్‌నే అద్దంగా వాడుకుని మీ అందం సరిచేసుకోండి ఇలా..
First Lookతోనే Good, Bad ఇంప్రెషన్లు పడతాయి. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు, కొత్త వ్యక్తుల్ని కలుసుకునేటప్పుడు చెదిరిపోయిన జుట్టు వంటి అనేక అంశాలు కొంత చులకన భావం కలిగిస్తాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకునే కొంతమంది మహిళలు హ్యాండ్‌బ్యాగ్స్‌లో చిన్న అద్దం తీసుకెళ్తూ ఉంటారు..
అయితే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీ దగ్గర ఉన్న ఫోన్‌నే నేరుగా అద్దంగా వాడుకోవచ్చు. ఎక్కడైనా ఎప్పుడైనా మీరు అద్దంలో చూసుకుంటున్నారన్న అనుమానం రాకుండా ఫోన్‌లో ఏదో పనిచేసుకుంటున్నట్లు బిల్డప్ 😛 ఇస్తూనే ఎంచక్కా అద్దంలో చూసుకుని, ఏమైనా సర్ధుబాట్లు ఉంటే సరిచేసుకోవచ్చు.
కొద్దిగానైనా బ్యూటీ కాన్షియస్‌నెస్ ఉండే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్