By using Motion Gestures in Android smartphones and Tablets we can view missed call, sms, battery percentage details on the screen without touching the phone. Few models of Samsung devices and other mobile brands provides this innovative features in their phones and tablets.
In this video I demonstrated this “Quick Glance” feature which related to motion commands in my Samsung Galaxy Note 2 phablet.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
]
ఫోన్ టచ్ చెయ్యకుండానే Missed కాల్స్, SMSల వివరాలు ఇలా చూడండి
వీడియో లింక్ ఇది:
సైలెంట్ మోడ్‌లో కొద్దిసేపు ఫోన్ పెట్టేశాక.. ఏమైనా మిస్డ్ కాల్స్, smsలు వచ్చాయేమో చూసుకోవాలంటే ఫోన్‌ని unlock చేసి చూడాల్సిందే కదా?
అస్సలు ఫోన్‌ని టచ్ చెయ్యకుండానే ఫోన్ దగ్గరకు చేయి తీసుకు వెళ్తే missed calls, sms, battery పర్సంటేజ్ వంటి వివరాలన్నీ వచ్చేస్తే ఎంత బాగుంటుంది?
ఈ మాజిక్ టెక్నిక్‌ని ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో మీరే చూడండి..
గమనిక: సెల్‌ఫోన్లూ, లాప్‌టాప్‌లూ, టాబ్లెట్లూ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్