• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Virtually Try Glasses Frames Online For Free?

April 5, 2014 by computerera

  • Facebook
  • WhatsApp

మీ Faceకి ఎలాంటి కళ్లజోడు బాగుంటుందో ఆన్‌లైన్‌లో ఇలా చూసుకోండి

Eye సైట్ వల్లో, తలనొప్పి వల్లో కళ్లజోడు వాడాల్సి వస్తే ఆ టైమ్‌కి షాప్‌లో కన్పించే ఏదో ఒక ఫ్రేమ్ తగిలించుకుని బాగుందని ఫిక్స్ అయిపోయి కొనేయడం చాలామందికి అలవాటు. తీరా కొన్నాక అది ఫేస్‌కి నప్పక అంత అమౌంట్ వృధా చేసినందుకు ఫీలవుతుంటారు కూడా!

దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వీడియోలో ఓ టెక్నిక్ చూపిస్తున్నాను. మీ కంప్యూటర్లో ఉన్న మీది ఏదైనా ఫొటోకి రకరకాల ఫ్రేమ్‌లు తగిలించుకుని అవి మీకు ఎలా ఉన్నాయో ఈ ఫొటోలో మాదిరిగా ఛెక్ చేసుకోవచ్చు. సో అదెలాగో చూసేయండి మరి!

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in