We spend excessive hours on internet. Particularly social networking sites like Facebook killing lot of human productivity. Nobody interested to work 🙂
In this scenario I each and every responsible human being must think about internet de-addiction. We have to find ways to restrict our net usage. In this video demonstration I introduced one excellent software which blocks time killing sites in predefined hours. It is very useful for children, adults, housewives etc..
Don’t forget to Like this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఈ ఒక్క వీడియో ఖచ్చితంగా ఎన్నో జీవితాల్ని సరిదిద్దగలుగుతుంది…..
యెస్… ఈరోజు శృతి మించి ఇంటర్నెట్‌కి అతుక్కుపోవడం వల్ల పనులు పూర్తవట్లేదు… మానసికమైన సమస్యలు వస్తున్నాయి.. కుటుంబాలు విఛిన్నం అవుతున్నాయి….
“కంప్యూటర్‌తోనే కాపురం చేసేయొచ్చు కదా” అనుకుంటూ కాపురాలు కూల్చుకుంటున్న జంటలెందరో నా దృష్టికి వచ్చారు…
అలాగే చదువు పక్కన పడేసి గంటల తరబడి ఫేస్‌బుక్కుల్లో కాలక్షేపం చేస్తున్న కాలేజ్ కుర్రాళ్ల ఏమీ నేర్చుకోలేకపోతున్నారు….
అన్ని సమస్యలకూ ఖచ్చితంగా ఈ వీడియో చక్కని పరిష్కారం….
నెట్‌కి అడిక్ట్ అయిన ఎవరినైనా గైడ్ చెయ్యాలన్పిస్తే ఒక్కసారి ఈ వీడియో లింక్ వారికి పంపించండి.. ఏం చేయాలో ఎలా చేసుకోవాలో వాళ్లే ప్లాన్ చేసుకుంటారు….
సో ప్రతీ పిసి యూజర్‌కీ, ముఖ్యంగా ఇంటర్నెట్‌ని బబుల్ గమ్‌లా అంటించుకున్న ప్రతీ మనిషికీ ఉపయోగపడే ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతీ ఒక్కరితోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్