• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

iPhone 6 Plus Review in Telugu

October 18, 2014 by computerera

  • Facebook
  • WhatsApp

iPhone 6 Plus Review – తెలుగులో మొట్టమొదటిసారిగా!

వీడియో లింక్ ఇది:

నిన్ననే (17th Oct 2014) ఇండియాలో రిలీజైన iPhone 6 Plus గురించి “కంప్యూటర్ ఎరా” మేగజైన్ ఈ వీడియోలో ప్రాక్టికల్ డెమో ఇవ్వడం జరిగింది.

రూ. 62,500 ఖరీదైన ఫోన్‌ని.. ప్రపంచం మొత్తం.. చివరకు నిన్న ఇండియాలో చాలామంది క్యూలో నిలబడి కొనుక్కున్న ఫోన్‌ని.. రిలీజైన 2వ రోజు రివ్యూ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఓ పక్క వైరల్ ఫీవర్‌తో సఫర్ అవుతున్నా ఇది ఫస్ట్ ప్రయారిటీగా భావించి ఈ వీడియో చేయడం జరిగింది.

సో 5.5 అంగుళాల స్క్రీన్ సైజ్ గల iPhone 6 Plus రివ్యూ మీరే చూసేయండి.

వీడియో లింక్ ఇది:

– నల్లమోతు శ్రీధర్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in