మీ ఫోన్ Stagefright బగ్‌ని కలిగి ఉందా? ఇలా ఛెక్ చేసుకోండి.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
హ్యాకర్లకి ఫోన్‌పై పూర్తి కంట్రోల్ అవ్వడం ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లని భయపెట్టిన stagefright బగ్ మీ ఫోన్‌లో ఉందేమో ఛెక్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో మీరూ ఛెక్ చేసుకోండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.zimperium.stagefrightdetector