In order to perform Pranayama, we must prepare our body first with few warm up exercises like jogging. So before going to teach various methods of Pranayama in this video I demonstrated how to jog for a while to prepare our body for Pranayama.
Don’t forget to Like this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ప్రాణాయామం ప్రారంభించే ముందు జాగింగ్ తప్పనిసరి!
అప్పటివరకూ అచేతనంగా ఉన్న కండరాలూ, శరీర భాగాలూ ఉత్తేజితం అవ్వాలంటే.. మనం ప్రాణాయామం ద్వారా శరీరంలోకి తీసుకునే ప్రాణశక్తి అన్నివైపులా సరిగ్గా చేరుకోవాలంటే ముందుగా మన బాడీని కొన్ని warm up ఎక్సర్‌సైజ్‌లతో రెడీ చేయాలి.
ముఖ్యంగా ప్రాణాయామం breathingకి సంబంధించిన విషయం కావడం వల్ల జాగింగ్ ద్వారా ఊపిరి సక్రమంగా తీసుకోబడేలా సిద్ధపరచబడాలి.
ఈ వీడియోలో ప్రాణాయామానికి ముందు జాగింగ్ ఎలా చేయాలో ప్రాక్టికల్‌గా చూపించాను.
గమనిక: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్