పుస్తక ప్రేమికులకు Kindle Paperwhite 3G మోడల్ Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=w0FzXntHpkU
మంచి మంచి పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉన్న వారికి అచ్చం ప్రింటెడ్ బుక్‌లా కన్పించే Kindle Paperwhite అనువుగా ఉంటుంది. వేలకొద్దీ పుస్తకాలు వెంట తీసుకు వెళ్లగలిగే ఈ డివైజ్ డెమోని ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=w0FzXntHpkU
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్