పిసి సూపర్ ఫాస్ట్ కావాలా? KingSton 240GB SSD రివ్యూ..
మీ కంప్యూటర్లో అన్నీ క్షణాల్లో రన్ అవుతుండాలా… అయితే ఖచ్చితంగా SSD ప్రయత్నించాల్సిందే. ఈ వీడియోలో నేను Kigston 240 GB SSDని ప్రాక్టికల్‌గా చూపిస్తూ వివరించడం జరిగింది.
దీని ద్వారా నా కంప్యూటర్ ఇప్పటివరకూ నా లైఫ్‌టైమ్‌లో చూడనంత స్పీడ్ అయిపోయింది. సో అవకాశం ఉన్నవారు ప్రయత్నించండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com