Are you going to purchase a new Laptop? Then you must watch this video prior to your decision. There are lot of differences in between Laptops and Desktop computers.
We must know the advantages and disadvantages of both of them. Desktops are comfortble with certain set of work environments and Laptops are appropriate for some other situations.
In this context Sridhar Nallamothu , Editor, Computer Era Magazine discussed about this topic in detail.
Everyone must Watch this before taking final decision.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
లాప్‌టాప్ కొనాలా? డెస్క్‌టాప్ కొనాలా? ఏది బెస్ట్? చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ
కొత్తగా కంప్యూటర్ కొనాలనుకుంటున్నారా?
అయితే “లాప్‌టాప్ కొనాలా? Desktop కొనాలా? వీటిలో ఏది బెస్ట్? ఎలాంటి వాళ్లకు ఏది సూటబుల్ అవుతుంది..” వంటి విషయాలు తెలుసుకోకుండా వేలాది రూపాయలు వేస్ట్ చెయ్యకండి.
ఈ వీడియోలో లాప్‌టాప్‌లకూ, డెస్క్‌టాప్‌లకూ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం గురించి చాలామందికి తెలీని అనేక విషయాల్ని డిస్కస్ చెయ్యడం జరిగింది.
కొత్త కంప్యూటర్ కొనేముందు ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ ఇది చూస్తే మీ డబ్బు వృధా కాదు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ Friendsతోనూ షేర్ చెయ్యగలరు.ధన్యవాదాలు
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్