Tutorial Series Name: Telugu Photoshop Tutorials
Presenter: Nallamothu Sridhar Editor Computer Era Telugu Magazine
Background and Foreground Colors plays crucial role in Photoshop. Some tools like Brush, Paint Bucket, Pencil, Type uses Foreground color and some tools like Gradient etc uses background color. As an expert Photoshop user you must know how to Change both of these colors, and toggle between these colors. In this video demonstration I explained everything about it in detail.
Watch Lesson 7 Here: “How to use Color Themes in Photoshop”: http://www.youtube.com/watch?v=oJveY2f5ry8
Watch Lesson 6 Here: “How to Select Photoshop Tools”: http://www.youtube.com/watch?v=Qpn8p_Uttkc
Watch Lesson 5 Here: “How to use Photoshop Panels” Here: http://www.youtube.com/watch?v=T9ivVUIuvEI
Watch Lesson 4 “Photoshop Screen Modes” Here: http://www.youtube.com/watch?v=y_hSZXSGKxc
Watch Lesson 3 “Options Bar Overview” Here: http://www.youtube.com/watch?v=xy_BVgE0nQc
Watch Lesson 2 “How to Use Place Command” Here: http://www.youtube.com/watch?v=Y_IUYBadhuE
Watch Lesson 1 “Image Size Matters alot” Here: http://www.youtube.com/watch?v=00n3BsZlNjQ
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
తెలుగు ఫొటోషాప్ ట్యుటోరియల్ – లెసన్ 8 – బ్యాక్‌గ్రౌండ్, ఫోర్‌గ్రౌండ్ కలర్లు ఎప్పుడు వాడబడతాయి?
ఫొటోషాప్‌లో Type, Brush, Paint Bucket, Pencil వంటి టూల్స్ ఫోర్‌గ్రౌండ్ కలర్‌ని వాడతాయి. అలాగే కొన్నిసార్లు బ్యాక్‌గ్రౌండ్ కలర్ వాడబడుతూ ఉంటుంది. ఒక expert ఫొటోషాప్ యూజర్‌గా మీరు ఈ రెండు రకాల కలర్స్‌ని మార్చడం ఎలాగో తప్పనిసరిగా తెలుసుకోవలసి ఉంటుంది…
అలాగే ఎప్పుడెప్పుడు ఇవి వాడబడతాయో కూడా తెలుసుకోవాలి.
ఈ విషయాలన్నీ చాలా ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఉన్న ఫళంగా ఒక దాని నుండి మరో దానికి మారే టెక్నిక్‌ని కూడా చూపించడం జరిగింది. మిస్ అవకుండా చూడండి.
ఫొటోషాప్ నేర్చుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్