మీ వాకింగ్, నిద్రని లెక్కేసే MiBand ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూడండి
వీడియో లింక్ ఇది:
ఫిట్‌నెస్ బాండ్‌లు ఇప్పుడు తాజా ట్రెండ్. వేలకు వేలు పోసి కొనే bandలకు బదులుగా చాలా చవకగా అందుబాటులో ఉన్న MiBand ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్