Microsoft Office స్మాల్ పిసిలు, మొబైల్ డివైజ్‌లకు ఇక Free
వీడియో లింక్ ఇది:
కొద్దిసేపటి క్రితమే Microsoft ఓ ప్రకటన చేసింది.. MS Office స్మాల్ పిసిలు, టాబ్లెట్లు, మొబైల్స్‌కి శాశ్వతంగా ఫ్రీగా లభించబోతోంది. ఆ వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com