మైక్రోసాఫ్ట్ కొత్త బ్రౌజర్ Spartan ఫస్ట్ లుక్ ఇక్కడ చూడండి..
వీడియో లింక్ ఇది:
ఇక Google Chrome, Firefoxలను మర్చిపోయే రోజులు వచ్చేశాయి. Internet Explorer స్థానంలో మైక్రోసాఫ్ట్ Windows 10లో కొత్తగా తీసుకు వచ్చిన Spartan (ఇది కోడ్ నేమ్ మాత్రమే) బ్రౌజర్ కొన్ని గంటల ముందు వెలుగు చూసింది. అదెంత అద్భుతంగా ఉందో ఈ వీడియోలో మీ కళ్లతో మీరే చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com