Want to Charge your phone while you are travelling or wish to use your pc’s USB ports to charge your mobile? Then this video demonstration will helps you a lot.
కంప్యూటర్ USB పోర్ట్ తో మీ ఫోన్ ని ఛార్జింగ్ చేసుకోవాలా? అన్ని మోడళ్లకూ పనికొచ్చే కేబుల్ ఇదిగోండి!
ఈ వీడియోలో నేను చూపిస్తున్న కేబుల్ మీ వద్ద ఉంటే దాదాపు పలు రకాల మోడళ్ల ఫోన్లని ఇకపై నేరుగా మీ పిసి, లాప్ టాప్, నెట్ బుక్ యొక్క USB పోర్ట్ ద్వారానే ఛార్జింగ్ చేసుకోవచ్చు.
ప్రయాణాల్లో లాప్ టాప్ లు వాడే వారికీ, నిరంతరం పిసి వద్దే గడిపే వారికీ ఈ కేబుల్ బాగా పనికొస్తుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ గురించి ఇక దిగులు పడాల్సిన పనిలేదు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
– నల్లమోతు శ్రీధర్