ఎవరైనా వాడుకోగల ICICI బ్యాంక్ మొబైల్ వాలెట్ ఇది..
వీడియో లింక్ ఇది:
మొబైల్ రీఛార్జ్‌లు మొదలుకుని సినిమా టికెట్ల వరకూ ప్రతీదీ చేసుకోగలిగే ఓ మొబైల్ వాలెట్‌ని ICICI బ్యాంక్ అందరికీ కల్పిస్తోంది. మీకు ICICIలో అకౌంట్ లేకపోయినా ఫర్లేదు. ఎవరైనా ఈ వాలెట్‌ని వాడుకోవచ్చు. అదెలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూద్దాం.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com