PC users use Microsoft Word for their documentation purposes. In this video tutorial, I explained how to use “Format Painter” feature in Microsoft Word to copy existing text formatting to another portion of text. No need to select font size, color etc.. everytime. This video tutorial is very useful for all Word users.
మైక్రోసాఫ్ట్ వర్డ్ లో Font Size, కలర్ వంటివి కష్టపడి ప్రతీసారీ ఎంచుకోవడమెందుకు? ఈ టెక్నిక్ ఉండగా! (వీడియో డెమో)
రెజ్యూమ్ లను ప్రిపేర్ చేయడానికీ, ఆఫీస్ డాక్యుమెంట్లని తయారు చేసుకోవడానికీ చాలామంది MS Wordని వాడుతూనే ఉంటారు.
మేటర్ కి రకరకాల ఎఫెక్టులు ఇచ్చినప్పుడు డాక్యుమెంట్ లోని ప్రతీచోటా మళ్లీ కష్టపడి ఆయా text styles స్వయంగా అప్లై చేస్తూ సమయం వృధా చేసుకుంటూ ఉంటారు.
ఈ వీడియోని చూస్తే తప్పకుండా మీరు Wordని మరింత మెరుగ్గా ఉపయోగించగలుగుతారు. ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియో లింక్ ని షేర్ చెయ్యగలరు.
నల్లమోతు శ్రీధర్