People frequently complaints that they are not able to play some video files in their TV connected DVD Player. Only DVD players supports few video formats like mpeg1, mpeg2, avi (divx) etc. If your player unable to play other formats then you can try this method which I explained in this video demonstration.
అన్ని వీడియోలూ మీ టివి డివిడి ప్లేయర్ లో ప్లే అవడం లేదా? అయితే ఇదిగోండి సొల్యూషన్
“డివిడి ప్లేయర్ ద్వారా టివిలో కొన్ని వీడియోలే ప్లే అవుతున్నాయి.. ఇంత ఖర్చూ పెట్టి డివిడి ప్లేయర్ ని కొన్నా వేస్ట్ గా పడుంది..” అంటూ చాలామంది కంప్లయింట్ చేస్తుంటారు.
ఈ సమస్య తలెత్తడానికి కారణాలతో పాటు ఎంత ఈజీగా మీ ప్రాబ్లెంని సాల్వ్ చేసుకోవచ్చో, కంప్యూటర్లో ప్లే అయ్యే దాదాపు అన్ని వీడియోలూ అటు మీ టివి డివిడి ప్లేయర్ లో కూడా ప్లే అయ్యేలా ఎలా చేసుకోవచ్చో ఈ ట్యుటోరియల్ లో చూపించాను.
ఇదే ప్రాబ్లెం మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది face చేస్తూ ఉండొచ్చు. వారితోనూ దీన్ని పంచుకోండి. ఇక అన్ని వీడియోలూ డివిడి ప్లేయర్ లో ఆస్వాదించండి.
నల్లమోతు శ్రీధర్