Now-a-days we can find few strange codes in websites and business cards. Most of the people consider them as barcodes, but it’s not true. These codes are more powerful than barcodes. In this video tutorial I explained the usage of these innovative codes for different purposes. These are called as QR Codes.
Barcodeల గురించి చాలామందికి తెలిసిందే. కానీ ఈ మధ్య మరో కొత్త రకమైన కోడ్ లు కన్పిస్తున్నాయి.
వీటివల్ల ప్రతీ ఒక్కరికీ చాలా ఉపయోగం ఉంటుందనీ, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ, స్వంత వెబ్ సైట్లలోనూ, విజిటింగ్ కార్డుల్లోనూ ఎక్కడైనా ఈ కోడ్ లను పొందుపరుచుకోవడం ద్వారా మన గురించి మరింత సమాచారాన్ని ఇతరులకు తెలియజేయొచ్చనీ చాలామందికి తెలియదు.
అసలు ఈ కొత్త రకం కోడ్ లు ఏమిటో, వాటిని ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలకు వాడుకోవచ్చో, వాటిని ఎలా స్కాన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఖచ్చితంగా తెలిసిన వారందరికీ షేర్ చెయ్యదగ్గ వీడియో ఇది. నాలెడ్జ్ ని పంచండి.. అది మరో పదిమందికీ జీవితాన్ని ఇస్తుంది.
– నల్లమోతు శ్రీధర్