Blu-Ray Writers are still expensive. But because Blu-Ray discs holds 25 to 50 GBs of data, they can be used for backup purposes. In this video demonstration I am showing unpacking of my newly purchased LG Blu-Ray writer and it’ accessories.
బ్లూరే డిస్కులు ఒక్కో దానిలోనూ 25GB నుండి 50 GB వరకూ డేటా పడుతుంది. అయితే బ్లూ-రే రైటర్లు చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం కావడం వల్ల చాలామంది వాటిని కొనడం లేదు. వాస్తవానికి భారీ మొత్తంలో బ్యాకప్ అవసరాలకు బ్లూ-రే డిస్కులను వాడవచ్చు. ఈ వీడియోలో ఇటీవల నేను కొన్న బ్లూ-రే రైటర్ ని చూపిస్తున్నాను