TrueCaller నుండి కొత్త SMS అప్లికేషన్! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
తెలీని నెంబర్ల పేర్లని ముందే చెప్పే True Caller నుండి కొత్తగా ఈరోజు ఓ SMS అప్లికేషన్ విడుదల అయింది. దాని వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Application Link: https://play.google.com/store/apps/details?id=com.truecaller.messenger