Every India citizen who lives in Hyderabad, Mumbai, Bangalore etc. cities knows how autowalas exploit our hard earned money with meter tampering. We can’t argue with them because we don’t have proper evidence about the exact fare we have to pay.
In this video demonstration I introduced one excellent application which provides accurate auto fare with the help of GPS system. Simply we need to run this application when Auto meter started.. it tracks the entire travel route finally when we reached the destination we have to stop the application, then it provides the exact amout we have to pay.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఆటో మీటర్ దోపిడీలను ఇలా అడ్డుకోండి.
రోజూ మనలో చాలామంది ఆటోల్లోనే ప్రయాణం చేస్తుంటాం…
అలాగే రోజూ ఆటో వాళ్లతో గొడవ పడుతూనే ఉంటాం…. 🙁
ఒక ఆటోకి తక్కువైతే.. మరో ఆటోకి ఎక్కువవుతుంది.. అదేమని అడిగితే పెద్ద ఆర్గ్యుమెంట్…
మీటర్ టాంపరింగ్‌ల వల్ల జరుగుతున్న మోసాలివి… అలాగని ఊరికే వదిలేయలేం కదా…
ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే ఈ ప్రాక్టికల్ ప్రాబ్లెం కోసం ఈ వీడియోలో ఓ మంచి సొల్యూషన్ చూపిస్తున్నాను….
మీరు ఎంత దూరం ప్రయాణం చేశారో, మినిమమ్ ఫేర్ ఎంతో… చివరకు destination చేరుకున్న తర్వాత ఎంత చెల్లించాలో ఆణా పైసలతో సహా కరెక్ట్‌గా తెలుసుకునే టెక్నిక్ ఇది…
టెక్నాలజీని మంచిగా వాడుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో దీన్ని చూస్తే మీకే అర్థమవుతుంది..
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్