Ola నుండి కొత్త సర్వీస్ Ola Store ఫస్ట్ లుక్..
వీడియో లింక్ ఇది:
Ola క్యాబ్ సర్వీస్ అందరికీ సుపరిచితమే. తాజాగా కేవలం 90 నిముషాల్లో మనకు కావలసిన సరుకులు, కూరగాయలు ఇంటికి తీసుకు వచ్చే కొత్త సర్వీస్‌ని Ola ఈరోజు ప్రారంభించింది. అదెలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.olacabs.olastore