• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

Online Jobs Real or Fake? Explanation Must Watch

March 28, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

Students, Housewives, retired employees… all need some sort of income source to fulfil their daily needs… Keeping this in mind since a decade India is flooded with various types of online money earning schemes.

As a Technical Magazine Editor, I came across hundreds of cases where people lost time and money. I forwarded some cases to Cyber Crime department also.

All these frauds says… “You can get Rs. 30000 to 50000 per month… you no need to have any technical skills, just one computer and internet connection is sufficient..”. Those type of ads regularly appear in Indian newspapers. Students attract for pocket mony, Housewives for their financial stability..

Regularly I am getting number of queries about Online Data entry works, other schemes. So I planned to prepare series of videos on this topic to educate people.
Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

ఆన్‌లైన్ జాబ్స్ నిజమేనా?

మనకు డబ్బులు కావాలి….

ముఖ్యంగా చదువుకునే స్టూడెంట్లకి పాకెట్ మనీ కోసం ఇంట్లో ఆధారపడకుండా కొంత స్వంతంగా సంపాదించగలిగితే చాలు…

అలాగే గృహిణులకు ప్రతీ చిన్న ఖర్చుకీ భర్తపై, ఫ్యామిలీపై ఆధారపడకుండా ఏదో ఒక ఆదాయం వస్తుంటే బాగుంటుంది…

రిటైర్డ్ ఉద్యోగులూ ఖాళీగా కూర్చోలేరు కదా…. ఏదైనా చేయాలన్పిస్తుంది.. ఆ చేసేది కొంత డబ్బు సంపాదించి పెడితే బాగుణ్ణు అని సహజంగానే అన్పిస్తుంది…

సరిగ్గా దీన్ని దృష్టిలో ఉంచుకునే మనకు పేపర్లలో బ్రోచర్లు పెడుతుంటారు… క్లాసిఫైడ్స్ వేస్తుంటారు… అన్నింటి సారాంశం ఒక్కటే…

“ఏమాత్రం కష్టపడకుండానే నెలకు రూ. 30 వేల నుండి రూ. 50 వేల వరకూ సంపాదించండి” అని!

ఇది నిజమేనా? ఆన్‌లైన్ జాబ్స్ చేస్తూ డబ్బు సంపాదించడం ఇంత ఈజీనా?

అస్సలు ఇలాంటి ఆన్‌లైన్ జాబ్స్ వెనుక ఉన్న టెక్నికల్ సీక్రెట్స్ ఏమిటి అన్నది కొన్ని వీడియోల సిరీస్‌గా అందించబోతున్నాను…

గత 12 సంవత్సరాలుగా కొన్ని వేల మంది కంప్యూటర్ ఎరా పాఠకులు దీనిపై నా నుండి సలహాలు పొందారు… అలాగే కొన్ని వందల మంది బాధితులు నా దృష్టికి వచ్చారు… కొన్ని కేసులను సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కి పంపించడమూ జరిగింది….

అస్సలు ఆన్‌లైన్ జాబ్స్‌లో వాస్తవం ఎంతో… వివిధ రకాల జాబ్స్ స్వభావాన్ని అర్థం చేసుకుంటూ తెలుసుకుందాం…

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in