Adobe Photoshop has plenty of options. We can use them as per our requirement. In this video tutorial I explained two techniques. 1. Opening a file without using any menus or shortcuts 2. How to change the color of picture area. Hookup your speakers and listen while watching.
ఫొటోషాప్ లో బాగా పనికొచ్చే రెండు టెక్నిక్ లు
అడోబ్ ఫొటోషాప్ లో వందల కొద్దీ ఆప్షన్లు ఉన్నాయి. కొత్తగా ఫొటోషాప్ నేర్చుకునే వారికి ఉపయోగపడే అనేక ఆప్షన్ల గురించి గతంలో వివరించాను. అదే మాదిరిగా ఈసారి కూడా ఫొటోషాప్ ద్వారా సులభంగా ఫొటోలను ఎడిట్ చేసుకునే వారికి పనికొచ్చే రెండు ఆప్షన్ల గురించి ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
నల్లమోతు శ్రీధర్