Usually when we tried to enlarge small images they become pixelated. In this video tutorial I am reviewing one excellent photoshop plug-in named Alien Skin Blow Up 3 for image enlargment purposes.
చిన్న ఫొటోలు పెద్దవి చేస్తుంటే క్వాలిటీ పోతున్నాయా? ఇలా చేయండి (వీడియో డెమో)
అడోబ్ ఫొటోషాప్ లో చాలా చిన్నగా ఉన్న ఫొటోలను పెద్దవిగా చేయడానికి ప్రయత్నిస్తే అవి అసహ్యంగా తయారవుతూ ఉంటాయి. ఇమేజ్ లు పిక్సలేషన్ అవడమే దీనికి కారణం. ఈ వీడియోలో నేను చూపిస్తున్న పద్ధతిని చూస్తే ఎంత చిన్న ఫొటోనైనా మనకు కావలసిన భారీ సైజ్ లకు పెద్దగా క్వాలిటీ చెదరకుండా మార్చుకోవచ్చని మీరే గ్రహిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూడండి.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్