Facebook users must take few basic security measures in order to protect their profile. In this video tutorial I explained all Account security settings available for Facebook social networking site. Must watch video for every FB user. I explained about Security question, enabling secure browsing using https login notifications application passwords recognized devices account access etc settings.
మీ ఫేస్ బుక్ అకౌంట్ ని ఇలా కాపాడుకోండి..
ఫేస్ బుక్ లో హ్యాకర్లు చొరబడ్డారంటూ ఈమధ్య తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. సరే వాటి సంగతి పక్కన బెడితే మీ అకౌంట్ ని వేరొకరు వాడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఎప్పుడైనా ఆలోచించారా?
అస్సలు మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ ని కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శాశ్వతంగా రక్షించుకోవచ్చనీ, “ఫేస్ బుక్ లోకి హ్యాకర్లు జొరబడ్డారు” వంటి పుకార్లని నమ్మవలసిన అవసరం లేకుండా ధీమాగా ఉండొచ్చని మీకు తెలుసా?
ఈ వీడియోలో నేను చూపిస్తున్న చిన్ని చిన్ని చిట్కాలు మీ ప్రొఫైల్ కి apply చేయండి. ఇక మీ అకౌంట్ సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మీ అకౌంట్ ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తే మీకు మెసేజ్ కూడా వస్తుంది.
నల్లమోతు శ్రీధర్