ఇటీవలే విడుదలైన Samsung Galaxy Grand Neo రివ్యూ…
5.01 అంగుళాల డిస్‌ప్లేతో ఆండ్రాయిడ్ 4.2.2 KitKat ఆపరేటింగ్ సిస్టమ్‌తో QuadCore 1.2 GHz ప్రాసెసర్‌తో శాంసంగ్ సంస్థ ఇటీవల విడుదల చేసిన Samsung Galaxy Grand Neo రూ. 15,900కి మార్కెట్లో లభిస్తోంది.
ఈ మోడల్ ఎలా ఉందో చూడాలనుకునే వారి కోసం ఈ వీడియో.
గమనిక:ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com