• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

Tasty Food at Your Fingertips with this Application

June 3, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

Are you Food Lover? Then is video is especially for You…

No need to sit in front your computer and write down all notes of delicious recipes..

I introduced one excellent Android application which provides great Indian food items in Veg, Nog Veg, Curry, fry etc.. categories…

You can find vast variety of foods, their preparation method, ingredients, nutritional values like calories information..

So, watch the above video and share it to your friends also.

and your comments always adds value to our work.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

మీకు ఫుడ్ ఇష్టమైతే… అస్సలు ఈ వీడియో మిస్ అవకండి…
“wow.. ఏం టేస్ట్…” అనుకునేలా వెరైటీ ఫుడ్ తిని మీరు ఎన్నాళ్లవుతోంది.. 🙂

నెట్‌లో వెరైటీ వంటలు ప్రయత్నించడం ఈ మధ్య ఎక్కువవుతోంది..

వెజ్, నాన్-వెజ్ కోవలకు చెందిన భారీ మొత్తంలో వెరైటీ వంటకాల్ని నేరుగా ఫోన్‌లోనే తెలుసుకుని… ఫోన్‌ని దగ్గర పెట్టుకుని వంట చేయాలనుకునే వారి కోసం ఈ వీడియో చాలా బాగా పనికొస్తుంది.

మంచి ఐటెమ్ చేద్దామనుకుంటే, ఇంట్లో వాటికి కావలసిన వస్తువులు లేవా…. 🙂 అస్సలు దిగులు చెందకండి.. ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేయగల వెరైటీల్నీ ఈజీగా వెదికి పట్టుకోవచ్చు.

కేవలం వెరైటీలే కాదు… వాటి ద్వారా ఎన్ని కేలరీలు ఎనర్జీ వస్తుందో కూడా ఇది చూపిస్తుంది…

వెరైటీ ఫుడ్ తినేవారికీ, వెరైటీలు చేయడం చాలా ఇష్టం ఉన్న వారికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in