8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్‌ని రూ. 64,999కి ఇక్కడ కొనుగోలు చేయవచ్చు – https://amzn.to/3DPGDSC
12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్‌ని రూ. 69,999కి ఇక్కడ పొందొచ్చు – https://amzn.to/3zMlW7k
గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
అత్యద్భుతమైన పనితీరు అందించడంతోపాటు, sRGB, DCI-P3 కలర్ ప్రొఫైల్స్ లో, స్క్రీన్‌పై కన్పించే అన్ని రంగులూ మిగతా మోడల్స్ తో పోలిస్తే చాలా సహజసిద్ధంగా, పూర్తిస్థాయి కలర్ యాక్యురసీతో లభిస్తున్నాయి.
AMOLED డిస్ప్లే కావటం వలన, అది కూడా 6.7 అంగుళాల భారీ స్క్రీన్ సైజు నుండి, QHD+ (3216×1440) పిక్సెల్స్ రిసల్యూషన్ కలిగి ఉండటం వలన డిస్‌ప్లే ఒక విజువల్ ఫీస్ట్ అనే చెప్పుకోవాలి. అంటే తెలుగులో చెప్పాలంటే, స్క్రీన్ పై దృశ్యాలు కనువిందు చేస్తాయి.
120Hz రిఫ్రెష్ రేట్‌ని కలిగి ఉన్న మోడల్ ఇది. మీరు వాడే అవసరాన్నిబట్టి డైనమిక్‌గా రిఫ్రెష్ రేట్ మారిపోవడం వల్ల ఒకపక్క శక్తివంతమైన స్మూత్ గ్రాఫిక్స్ అందిస్తూనే, మరోపక్క బ్యాటరీ బ్యాకప్ మీద ప్రభావం పడకుండా ఉంటుంది.
ఫోన్ వెనుక భాగంలో 48, 50, 2, 8 రిసల్యూషన్ కలిగిన నాలుగు కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా, అత్యంత శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీనికి ఉన్నాయి.
8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్‌ని రూ. 64,999కి ఇక్కడ కొనుగోలు చేయవచ్చు – https://amzn.to/3DPGDSC
12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్‌ని రూ. 69,999కి ఇక్కడ పొందొచ్చు – https://amzn.to/3zMlW7k
HDFC క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 3000 డిస్కౌంట్ ఉంటుంది.