ఆన్‌లైన్ క్లాసులకి, జూమ్ మీటింగ్స్, ఇతర పనులకు Samsung నుండి బడ్జెట్‌లో మంచి టాబ్లెట్

Samsung Galaxy Tab A

Rs. 19,390/-
ప్రత్యేకతలు:
 ఎక్కువ స్క్రీన్ పరిమాణం కలిగి ఉండే విధంగా ఇది 10.4 అంగుళాల స్క్రీన్ పరిమాణం కలిగి ఉంటుంది.
2000×1200 పిక్సెల్స్  స్పష్టమైన రిజల్యూషన్  అందిస్తుంది
 వీడియోలు వాచ్ చేయటానికి,  మల్టీటాస్కింగ్ కోసం కూడా ఇది బాగా పనికొస్తుంది
 సుదీర్ఘకాలం బ్యాటరీ వచ్చే విధంగా 7,040 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ దీంట్లో  ఉంటుంది,  అలాగే వేగంగా ఛార్జింగ్ అవ్వడం కోసం ఫాస్ట్ అడాప్టిప్ ఛార్జింగ్  సపోర్ట్ ఉంటుంది
3GB RAM, 32GB  ఇంటర్నల్ స్టోరేజ్,  మెమరీ కార్డు ద్వారా 1TB వరకూ అదనంగా స్టోరేజ్ పొందొచ్చు
8MP ప్రైమరీ కెమెరా, 5MP  సెల్ఫీ కెమెరా దీంట్లో ఉంటాయి
WiFi 802.11డ్యూయల్ బ్యాండ్  సపోర్ట్ లభిస్తుంది

Computer Era
Logo