Facebook friends లిమిట్ అయిన 5000కి సమీపంగా 4800కి రీచ్ అవడం జరిగింది.
పలువురు మిత్రుల సూచన మేరకు… 2వ ప్రొఫైల్ మెయింటైన్ చేయడం కన్నా Pageని రన్ చెయ్యడమే మేలుగా భావిస్తున్నాను. సో ఇకపై నా updates అన్నీ ఈ అధికారిక పేజీలో చేయడం జరుగుతుంది.
https://www.facebook.com/computereraofficial
ఆ పేజీ ద్వారా updates పొందదలిచిన మిత్రులు పైన లింకు క్లిక్ చేసి ఆ పేజీకి వెళ్లి Like క్లిక్ చెయ్యడం ద్వారా ఇకపై updates పొందొచ్చు. ఇప్పటికే గత 15 గంటల్లో 2300 మంది Page ఫాలో అవడం మొదలెట్టారు. సో నా టెక్నికల్, సైకాలజీ, హ్యూమన్ రిలేషన్ల వంటి పలు విషయాలపై updates పొందదలుచుకున్న వారు పై Facebook Pageని Like చేయగలరు.
గమనిక: నేను వ్యక్తిగతంగా ఎవర్నీ page like చెయ్యమని invite చెయ్యడం లేదు. నేను షేర్ చేసే విషయాలపై స్వయంగా ఆసక్తి ఉన్న మిత్రులు pageని like చేయండి. మీ మిత్రులను invite చేయండి.