వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VDHfeu4WXB0
ఒళ్లొంచి ఆడగలగడం అదృష్టంగా భావిస్తున్నాను.. ఎవరైనా ఇగోలు వదిలేసి ఆడడం మొదలెడితే శరీరాలు గాడిన పడతాయి అన్నది తెలియజెప్పడం కోసం నా భేషజాలు పక్కనపెట్టి దీన్ని అప్‌లోడ్ చేస్తున్నాను.
ఇకపోతే ఫిట్‌నెస్ అంటే నాకు ప్రాణం.. మనం ఫిట్‌గా ఉంటేనే మన ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. ఈ ఒక్కటి ఎవరైనా ఒంటబట్టించుకుంటే చాలు.. నా పర్పస్ నెరవేరుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలకు ఉన్న సంబంధం గురించి గతంలో చాలాసార్లు రాశాను, గమనించే ఉంటారు.
– నల్లమోతు శ్రీధర్
గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.