ఈ Power Bankల ధరలు పెరిగాయి.. పాత ధరలకి ఇక్కడ కొనొచ్చు!

mi powerbank 2i price hke

బడ్జెట్ స్మార్ట్ఫోన్లు అంటే ఎలాగైతే అధిక శాతం మందికి Xiaomi brand గుర్తొస్తుందో అదేవిధంగా Power bankల పేరు చెప్పినా కూడా చాలామంది Xiaomi సంస్థకు చెందినవే కొనుగోలు చేస్తుంటారు.

గత ఏడాది నవంబర్లో Made in India నినాదం క్రింద ఇండియాలో తయారుచేస్తూ రెండు పవర్ బ్యాంకులను ఈ సంస్థ విడుదల చేసిన విషయం గుర్తుండే వుంటుంది. Mi Power Bank 2i పేరు క్రింద 10000, 20000 mAh కెపాసిటీ కలిగిన ఈ పవర్ బ్యాంకులు చాలాకాలంపాటు Mi వెబ్ సైట్లో విక్రయించబడిన తరువాత ఇటీవల Amazon, Flipkart సైట్లలో కూడా అమ్మకాలు మొదలయ్యాయి.

ఈ రెండు మోడళ్లకు ఒక్కోదానికి వంద రూపాయల చొప్పున Mi సంస్థ ధరలు పెంచింది. ఇప్పుడు 10000 mAh కెపాసిటీ కలిగిన పవర్ బ్యాంక్ 899 రూపాయల ధరకీ, 20000 mAh కెపాసిటీ కలిగిన model 1599 రూాపాయల ధరకీ విక్రయించబడుతోంది. ఏ కారణాల వలన ధరలు పెంచాల్సి వచ్చిందో Xiaomi సంస్థ వెల్లడించ లేదు గానీ ప్రస్తుతానికి Mi.Com, Amazon India వెబ్సైట్లలో కొత్త ధరకి ఈ రెండు పవర్ బ్యాంకు లు అమ్మబడుతున్నాయి. Flipkartలో మాత్రం ప్రస్తుతానికి పాత ధరలకే విక్రయించబడుతున్నాయి. ఈ క్రింది లింకుల నుండి Flipkartలో కొనుగోలు చేయొచ్చు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

రెండువైపులా Fast Charging సపోర్టుతో పాటు, lower power mode వంటి సౌకర్యాన్ని కలిగిన ఈ Mi Power Bank 2i మోడళ్లు చేతిలోనుండి జారిపోకుండా ABS ప్లాస్టిక్ బాడీ గ్రిప్‌ని కలిగివుంటాయి.

Mi Power Bank 2i – 20000 mAh మోడల్ – రూ. 1499కి Flipkartలో ఇక్కడ కొనొచ్చు.

Mi Power Bank 2i – 10000 mAh మోడల్ – రూ. 1499కి Flipkartలో ఇక్కడ కొనొచ్చు.

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/DiKzjROIUPX3u9KKPyaCbg అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo