ఏ బ్రాండ్ బ్యాక్‌ప్యాక్ సెలెక్ట్ చేసుకోవాలి? గైడ్!!

ఆఫీస్‌కి, కాలేజ్‌కి తీసుకువెళ్ళటానికి మెన్స్ కోసం బెస్ట్ బ్యాక్ ప్యాక్స్ అందిస్తున్న రెండు బ్రాండ్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.

అమెరికన్ టూరిస్ట్ మోడల్స్!


ఓ పక్క స్టైలిష్‌గా, హై-క్వాలిటీ కలిగి ఉంటూనే, మరో పక్క తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్స్ ఉండేలా అమెరికన్ టూరిస్ట్ తయారు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇది పాపులర్ బ్రాండ్.

సహజంగా ఈ మోడల్స్ లో పలు కంపార్ట్ మెంట్స్ ఉంటాయి

మిగతా కంపెనీలతో పోలిస్తే తక్కువ బరువు ఉండటం తో పాటు, భుజాల మీద ఒత్తిడి పడకుండా షోల్డర్ ప్యాడింగ్ లభిస్తుంది. ఇవి పరిమాణంలో చిన్న సైజ్‌గా కూడా ఉంటాయి. అధిక శాతం మోడల్స్ గ్రాఫిక్స్ డిజైన్ కలిగి ఉండటం వలన ఎక్కువ మంది స్టూడెంట్స్ స్కూల్ బ్యాగ్ గా కూడా వాడుతూ ఉంటారు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

లాప్ టాప్ కోసం లాప్టాప్ కంపార్ట్‌మెంట్ ఉన్న మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ సంస్థకు చెందిన అన్ని మోడల్స్ ఇక్కడ లభిస్తాయి: https://amzn.to/2YdmFAL


వైల్డ్‌క్రాఫ్ట్ బ్యాక్‌ప్యాక్‌లు


ఇది ఇండియన్ బ్రాండ్. చాలా విశాలంగా ఉండే మోడల్స్ ఇది తయారు చేస్తుంది. సింపుల్ డిజైన్స్ తో ఎక్కువమంది కలిగివుండే మోడల్స్ ఇవి. వాటర్ బాటిల్ వంటివి క్యారీ చెయ్యడానికి ఈ సంస్థ తయారు చేసే మోడల్స్‌లో సైడ్ ఫ్యాబ్రిక్ పాకెట్ ఉంటుంది.

ఈ సంస్థకు చెందిన అన్ని మోడల్స్ ఇక్కడ లభిస్తాయి: https://amzn.to/3yuYTN5

Computer Era
Logo
Enable registration in settings - general