8GB RAM, 512 GB SSD కలిగిన మోడల్ ని రూ. 56,999కి ఇక్కడ కొనుగోలు చేయొచ్చు – https://amzn.to/3t3zQ2n
16GB RAM, 512GB SSD కలిగిన మోడల్ ని రూ. 59,999కి ఇక్కడ కొనుగోలు చేయవచ్చు – https://amzn.to/3jw4ZIE
గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్ళగలిగేలా 14 అంగుళాల స్క్రీన్ సైజ్ కోరుకునే వారికి ఇది మంచి లాప్ టాప్. ముఖ్యంగా దీంట్లో Full HDతో సరిపెట్టుకోకుండా QHD+ 2.5k రిసల్యూషన్ అందించబడింది. మామూలు Full HDతో పోలిస్తే మూడు రెట్ల వరకూ దృశ్యాలు చాలా షార్ప్‌గా దీని ద్వారా లభిస్తాయి.
ఇంటెల్ లేటెస్ట్ 11వ జనరేషన్ కి చెందిన Core i5 ప్రాసెసర్ నిక్షిప్తం చేయబడి ఉండడం వల్ల ఒకేసారి అనేక ప్రోగ్రాములు ఓపెన్ చేసి రన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి నెమ్మది లేకుండా అద్భుతమైన పనితీరుని ఈ లాప్టాప్ అందిస్తోంది.
కేవలం ప్రాసెసర్ మాత్రమే కాకుండా SSD కూడా మామూలు మోడల్ కాకుండా, NVMe M.2 కోవకు చెందినదై ఉండడం వల్ల మెరుగైన ట్రాన్స్ఫర్ డేట్, ఫైల్స్ ఓపెనింగ్, ప్రోగ్రామ్స్ ఓపెనింగ్, డేటా కాపీ, మూవ్ లభిస్తున్నాయి.
ఇంటెల్ Iris Xe గ్రాఫిక్ చిప్ అంతర్గతంగా పొందుపరచబడి ఉంటుంది. ఇది అన్ని రకాల గ్రాఫిక్ అవసరాలను సమర్థవంతంగా తీర్చగలుగుతోంది. ఇందులో 2x2W స్టీరియో స్పీకర్లు అందించబడడం వల్ల, అదికూడా డిటిఎస్ ఆడియో సపోర్ట్ కలిగి ఉండటం వల్ల మంచి ఆడియో క్వాలిటీ పొందవచ్చు.
వేగవంతమైన వైఫై లభించే విధంగా WiFi6 ఈ లాప్టాప్ లో పొందుపరచబడింది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఒక మాదిరి అవసరాలకు 7-8 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తోంది.
విశాలంగా ఉండే టచ్ పాడ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, రాత్రి సమయంలో కూడా కీబోర్డ్ మీద అక్షరాలు స్పష్టంగా కనిపించే బ్యాక్లిట్ కీబోర్డ్ ఉన్న ఈ లాప్టాప్ కేవలం 1.4 కేజీల బరువు మాత్రమే ఉండటం వలన సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.
USB Type C పోర్టు, USB 3.2 పోర్ట్, HDMI పోర్ట్, 3.5mm ఆడియో జాక్ లభిస్తున్నాయి.
” కంప్యూటర్ ఎరా” రికమండేషన్:
57 వేల రేంజ్లో స్పెసిఫికేషన్స్, పనితీరు పరంగా ఎన్నో మోడల్స్ పరిశీలించడం జరిగింది. కచ్చితంగా Mi సంస్థ తీసుకువచ్చిన ఈ కొత్త మోడల్ మిగతా వారితో పోలిస్తే మెరుగైన వ్యాల్యూ ఫర్ మనీ అందిస్తుందని చెప్పాలి.
8GB RAM, 512 GB SSD కలిగిన మోడల్ ని రూ. 56,999కి ఇక్కడ కొనుగోలు చేయొచ్చు – https://amzn.to/3t3zQ2n
16GB RAM, 512GB SSD కలిగిన మోడల్ ని రూ. 59,999కి ఇక్కడ కొనుగోలు చేయవచ్చు – https://amzn.to/3jw4ZIE