
గమనిక: ప్రస్తుతం గూగుల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే ఇతరుల్ని ఈ సర్వీస్‌కి invite చెయ్యగలుగుతారు. వివరాల్లోకి వెళితే..
మీ పేరుతో స్వంత సైట్ కావాలంటే మీరు godaddy, name.com వంటి సైట్లలో రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు కదా. తాజాగా గూగుల్ ఈ రంగంలోకీ ప్రవేశించింది.
ఇకపై గూగుల్ నుండి నేరుగా మీకు కావలసిన వెబ్ సైట్ పేరు కొనుగోలు చేయొచ్చు. ధర కొద్దిగా ఎక్కువైనా manage చేసుకోవడం చాలా సులభం చేసింది.
ప్రస్తుతం గూగుల్ లో పనిచేసే ఓ మిత్రుని ద్వారా గంట క్రితం ప్రారంభమైన ఈ సర్వీస్ కి నేను invitation పొందాను.
ఇది అందరికీ అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది.
– నల్లమోతు శ్రీధర్