వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=QDMoGlpia6A
చాలామందికి నిద్రపోయేటప్పుడూ, ప్రయాణాల్లోనూ ఇయర్‌ఫోన్లు తగిలించుకుని పాటలు వినడం అలవాటు. అలా పాటలు వింటూ నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. దీంతో ఆ పాటలు అలా ప్లే అయిపోతూ మధ్యలో నిద్రాభంగం కలగడం గానీ, మెలకువ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవడం కానీ చేయాల్సి వస్తుంటుంది.
కేవలం నిద్ర పాడవడమే కాకుండా ఇలా పాటలు ప్లే అయిపోతూ ఉండడం వల్ల బ్యాటరీ కూడా వేస్ట్ అయిపోతుంది.