Home »
Videos »
ఫోన్ టచ్ చెయ్యకుండానే Missed కాల్స్, SMSల వివరాలు ఇలా చూడండి Must Watch & Share
ఫోన్ టచ్ చెయ్యకుండానే Missed కాల్స్, SMSల వివరాలు ఇలా చూడండి Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=dGcn1yIrano
సైలెంట్ మోడ్‌లో కొద్దిసేపు ఫోన్ పెట్టేశాక.. ఏమైనా మిస్డ్ కాల్స్, smsలు వచ్చాయేమో చూసుకోవాలంటే ఫోన్‌ని unlock చేసి చూడాల్సిందే కదా?
అస్సలు ఫోన్‌ని టచ్ చెయ్యకుండానే ఫోన్ దగ్గరకు చేయి తీసుకు వెళ్తే missed calls, sms, battery పర్సంటేజ్ వంటి వివరాలన్నీ వచ్చేస్తే ఎంత బాగుంటుంది?
గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా?
https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.