

వీడియోలు చూసేటప్పుడు, ఆన్లైన్ మీటింగ్స్ సమయంలో, ఛాటింగ్, ఇతర పనులకీ ఫోన్ స్క్రీన్ సైజ్ ఎక్కువ ఉంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇప్పుడు మార్కెట్లో ఉన్న వాటిలో ఎక్కువ స్క్రీన్ సైజు కలిగిన బెస్ట్ మోడల్స్ లిస్ట్ ఇది.
టాప్ 1: Samsung Galaxy Note 20 Ultra 5G
6.9 అంగుళాల భారీ స్క్రీన్ ఉన్న ఈ ఫోన్లో 12 GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. 108 MP మెయిన్ కెమెరా, 12, 12 MP మరో రెండు కెమెరాలు వెనక భాగంలో, 10 MP సెల్ఫీ కెమెరా లభిస్తాయి. WQHD+ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉండటం వలన, అది కూడా డైనమిక్ అమోల్డ్ డిస్ప్లే అవడం వల్ల అద్భుతమైన దృశ్య నాణ్యత లభిస్తుంది. రూ. 98,550కి దీన్ని ఇక్కడ కొనుగోలు చేయవచ్చు: https://amzn.to/38xkjP7
టాప్ 2: Samsung Galaxy S21 Ultra
6.8 అంగుళాల సైజ్ ఉన్న ఈ ఫోన్లో 12GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. రూ. 1,05,999కి ఈ లింక్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు – http://fkrt.it/9brF5muuuN